Gold Price Today : బంగారం ముట్టుకుంటే షాక్ కొడుతోంది. ధరలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రకారం బంగారం, వెండి ఆభరణాలపై 3శాతం GST మార్పు లేకపోయినా, తయారీ ఛార్జీలపై 5శాతం అదనంగా విధించడం వల్ల ధరలపై ప్రభావం పడింది. సెప్టెంబర్ 23, మంగళవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము గోల్డ్ ధర రూ. 126 పెరిగి రూ.11,433 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 10,480 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.8,575 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,600 పెరిగి రూ. రూ.11,43,300 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 10,48,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.8,57,500 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold prices are on fire! 🔥 After GST 2.0 reforms by the Modi government, bullion markets are seeing a sharp rise. While 3% GST on jewellery remains unchanged, an extra 5% tax on making charges has pushed prices up.

📌 Gold Prices Today (Sept 23):
👉 24K Gold (per gram): ₹11,433
👉 22K Gold (per gram): ₹10,480
👉 18K Gold (per gram): ₹8,575

📊 100g Gold Price:

24K: ₹11,43,300

22K: ₹10,48,000

18K: ₹8,57,500

Stay tuned for daily gold & silver price updates!

#GoldPriceToday #GoldRate #GoldPriceUpdate #GoldMarket #GoldPriceTelugu #GoldRateTelugu #GoldPriceInformation

~PR.358~ED.232~CA.240~HT.286~